
రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిలిజెన్స్ సమాచారం అందించే దుర్గారావు కి ప్రశంసా పత్రం
రాజవొమ్మంగి అఖండ భూమి జూన్ 19 వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిలిజెన్స్ లో సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నత స్థాయి అధికారులకు అందించే ప్రత్యున్నత అంకిత భావం కలిగిన వ్యక్తి దుర్గారావుకి అల్లూరి జిల్లా ఎస్పీ. తుహిన్ సింహ పాడేరు పోలీస్ శాఖ కార్యాలయంలో అందుకోవలసిన ప్రశంస పత్రం నీ రాజవొమ్మంగి ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా దుర్గారావు కి అందజేశారు దుర్గారావు విధి నిర్వహణలో తమదైన రీతిలో ఏజెన్సీ ప్రాంతం నుంచి కొన్ని సంఘాల సమాచారాన్ని సేకరించి పోలీస్ వారికి ఎటువంటి ఆటంకాలు కలక్కుండా ఉన్న అధికారులకు సమాచారాన్ని అందించేందుకు గుర్తుగా పోలీస్ శాఖ వారు ఇంటిలిజెన్స్ పనిచేస్తున్న దుర్గారావు గుర్తించి ప్రశంసా పత్రాన్ని కొంత నగదు ని అందించినట్లు రాజవొమ్మంగి ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


