జాతీయ నాయకుడిని కలిసిన చలపతిరావు

జాతీయ నాయకుడిని కలిసిన చలపతిరావు

 

అచ్చుతాపురం ఏప్రిల్ 29 అఖండ భూమి :స్థానిక యలమంచిలి నియోజవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి మే 11 న జరగబోయే తన కుమారుడు వివాహ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు , అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ , ఎమ్మెల్సీ రామారావు నారా చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!