బాపట్ల జిల్లా ఇన్చార్జి (అఖండ భూమి):
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని నారాయణ కాలేజీ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ అందులో భాగంగా కాలేజీ ప్రాముఖ్యత కరపత్రాలను విద్యార్థుల చేత పంపిణీ చేయడం చాలా దుర్మార్గం విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేళల్లో ఫీజులు రూపంలో వాళ్ల రక్తాలు పిండి కట్టించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నిదర్శనానికి కాలేజీ ప్రాముఖ్యత పెంచుకునే విధానానికి విద్యార్థులు చేత కరపత్రం పంపిణీ చేయడం ఎంతటి దుర్మార్గం అనేది పట్టణ ప్రజలు జరుపుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



