మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్న మా భవిష్యత్తు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి , (అఖండ భూమి) : మండలం లో అరకు నియోజకవర్గ గౌరవశాసనసభ్యులు శెట్టి పాల్గొన్న గారి ఆదేశాల మేరకు జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకము నువ్వే జగనన్న అనే కార్యక్రమం గుమ్మ సచివాలయం మరియు పెద్ద బిడ్డ సచివాలయం పరిధిలో సుమారు 350 గడపలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అనంతగిరి *పిఎస్ఎస్ చైర్మన్ పాడి* *కృష్ణమూర్తి* అదే విధంగా పెద్ద బెడ్ సెగ్మెంట్ ఎంపీటీసీ *శోభ* *జయశ్రీ* వైసిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ *రాగబోయిన స్వామి* అదేవిధంగా పెద్ద బిడ్డ సర్పంచ్ *సాలెపు *పెంటమ్మ** వార్డు నెంబర్లు కన్వీనర్లు *కురడబోయిన గంగరాజు దురియ* *సత్యనారాయణ* *జగరాపు శ్రీను శరీరం* *రామనాయుడు* కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



