పలమనేరు లో సీనియర్ జూనియర్ సివిల్ కోర్టు ల జడ్జ్ శ్రీనివాసరావు,రవి ల ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు 

 

పలమనేరు లో సీనియర్ జూనియర్ సివిల్ కోర్టు ల జడ్జ్ శ్రీనివాసరావు,రవి ల ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

పలమనేరు జూన్ 24 ఆఖండ భూమి ప్రతినిధి వెబ్ న్యూస్ :

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం లో సీనియర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు, శ్రీనివాసరావు, రవి ల ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేశారు సందర్భంగా వీరు ఇద్దరు మాట్లాడుతూ ఐసిడిఎస్ అధికారులు సూపర్

వేజర్లు అంగన్వాడీ టీచర్లు బాలవివాహాల నిర్మూలనకై పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు పలమనేరు పరిసర ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు అంగన్వాడి టీచర్లు గ్రామ గ్రామాల్లో వారి విధులను చేపట్టే కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు వివాహం జరుగుతుందన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ లకు సమాచారం ఇవ్వాలన్నారు ఇలాంటి చైల్డ్ మ్యారేజ్ లను ముందుగానే తెలుసుకోవాలన్నారు ఇప్పటికే కొల మాసనపల్లి ,నీలకుంట గ్రామాల్లో జరిగినట్లు పోలీస్ స్టేషన్ లో

ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్నారు గ్రౌండ్ లెవెల్ లో బాలికలకు మన పురుగునే ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ బాలికలను తీసుకెళ్లి వివాహాలు జరిపిస్తున్నారని తక్కువ వయసులో బాలికలకు వివాహాలు జరిపితే శారీరకంగా ఆరోగ్యపరంగా రాబోయే రోజుల్లో అనారోగ్యానికి గురి కావడం తప్పదు అన్నారు చట్టరితే బాల్య వివాహాలను నిషేధించారని 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలకు 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలుడికి చేపట్టే పిల్లలను వివాహ నిషేధిత చట్టం 2006 నిషేధిస్తుందన్నారు బాలవిహాలైన వారికి రద్దు చేసుకునే హక్కును చట్టం కల్పించిందన్నారు ఎవరైతే బాలవిహాన్ని చేస్తారు అలాంటివారికి జైలు శిక్ష తో పాటు జరిమానాల్లో కూడా తప్పమన్నారు ఈ కార్యక్రమానికి అంగన్వాడి అర్బన్ సూపర్వైజర్ మాధవి లత రూరల్ సూపర్వైజర్ మేజ్మా తోపాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!