శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు

 

శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు….

వెల్దుర్తి జులై 07 (అఖండ భూమి) : వెల్దుర్తి పట్టణంలో 14వ వార్డు నందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న శ్రీవల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి సుబ్బమ్మ తండ్రి వెంకటేష్ ద్వితీయ పుత్రిక నాలుగో సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా 14 వ వార్డులో స్నేహితులు, శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు శ్రీవల్లిని ఆశీర్వదించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!