కాకినాడ జిల్లా.. అన్నవరం
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై దారుణం..
రెండు బైకులు ఢీకొని చెలరేగిన మంటలు..
మంటల్లో ఒకరు సజీవ దహనం..మరో వ్యక్తి పరిస్థితి విషమం..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మృతుడు తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామస్తుడిగా గుర్తింపు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


