కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకం రెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీయే నని అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి గోపి, కొండ్రు కళ్యాణ్, నెమ్మది సత్యనారాయణ, ముప్పం లోవరాజు తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి

