బ్రేకింగ్ న్యూస్ :-
భద్రాద్రి కొత్తగూడెం అఖండ భూమి వెబ్ న్యూస్ :
తెలంగాణ రాష్ట్రం …భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి
….39.10 అడుగుల నీటిమట్టం వద్ద 7,66,842 క్యూ సెక్స్ నీటి ప్రవాహం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తక్షణమే సాయక చర్యలు చేపట్టాలని,ముంపుకి గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ డా ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



