అమ్మవారికి 1.4 కేజీల వెండి బహుకరణ….
శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం లో వెలసిన శ్రీ మహా లక్ష్మీదేవి అమ్మవారికి నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణానికి చెందిన గోర్ల చంద్రశేఖర్ తండ్రి గొర్ల సుబ్బరాయుడు కుటుంబం శ్రీ మహా లక్ష్మీ దేవి అమ్మవారికి 1.4 కేజీల వెండి పాదాలను మరియు నెక్లెస్ ను అందజేశారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ ఓ పాండురంగారెడ్డి మరియు చైర్మన్లు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



