మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుకు నిరసనగా కోదాడ నియోజకవర్గం క్రైస్తవులభారీ ర్యాలీ
– కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు అబ్రహం
– చీప్ కోఆర్డినేటర్ రెవ వి యేసయ్య
అఖండభూమి సూర్యాపేట జిల్లా. కోదాడ.
మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పై దాడులను నిరసిస్తూ కోదాడ నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమం లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కృస్తవులకు రక్షణ కల్పించాలి అని మణిపూర్లో శాంతి నెలకొలపాలని అన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో దాదాపు 1000 మంది క్రైస్తవులుప్రజలు పాల్గొని మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై క్రైస్తవ స్త్రీలపై జరుగుతున్న అఘత్యాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమంలో
నియోజకవర్గం అధ్యక్షులు
జి ఆర్ అబ్రహం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ వి ఏసయ్య కోదాడ బిషప్ ఏజే సామిల్ బిషప్ జై సుదర్శనం కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యులు శ్రీమతి వంటపాక జానకి ఏసయ్య రూల్స్ వెల్ట్ ఆరు మండలాల అధ్యక్షులు జోసఫ్ రాజు రూపస్ నాయక్ రమేష్ రామారావు లాజర్ క్రైస్తవ నాయకులు రెవరెండ్ కే జోసెఫ్ సుందర్రావు చారి పాలు సురేష్ వినోద్ యేసుపాదం జకరయ్య జై జై సామ్యూల్ అబ్రహం రవితేజ ప్రభుదాస్ సైమన్ దానియేలు ఆరు మండలాల క్రైస్తవ నాయకులు నియోజకవర్గ దైవ సేవకులు విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.


