కోదాడలో సినీ నటుడు బాలాజీ సందడి…

కోదాడలో సినీ నటుడు బాలాజీ సందడి…

సంఘటన వెబ్ మూవీ ప్రదర్శన ప్రారంభించిన బాలాజీ ఎంపీపీ కవిత రెడ్డి….

సందేశాత్మక చిత్రం సంఘటన ….చిత్ర నటుడు బుడిగం నరేష్, డైరక్టర్ తిరూప్ ఏర్పుల అభినందనీయులు…సీని నటులకు పుట్టినిల్లు కోదాడ.. ఎంపీపీ కవితా రెడ్డ. అఖండభూమి సూర్యాపేట జిల్లా. కోదాడసందేశాత్మక చిత్రాలతో సమాజాన్ని చైతన్య పరచాలని సీని నటుడు బాలాజీ,కోదాడ ఎంపీపీ చింత కవిత రాధ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుడిగం విజయలక్ష్మి సమర్పించు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో డైరక్టర్ తిరూప్ ఏర్పుల దర్శకత్వంలో కోదాడకు చెందిన హీరో బుడిగం నరేష్(నాని) తో పాటు స్థానిక కళాకారులు నటించిన సంఘటన వెబ్ మూవీప్రదర్శన ప్రారంభించి మాట్లాడారు.సమాజానికి సందేశం ఇవ్వడం లో సినిమా లు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు.హీరో నానీ స్దానిక నటుల తో మంచి సినిమా తీశారన్నారు. సంఘటన వెబ్ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్నారు. నాని ఆధ్వర్యంలో మరెన్నో చిత్రాలు రావాలన్నారు. కోదాడ కు చెందిన వారే ఎక్కువ మంది ఈ చిత్రం లో నటించడం తో వెబ్ మూవీ ప్రదర్శన కు ప్రేక్షకులు భారీగా వచ్చారు.కాగా చిత్రానికి లిఖిత్ కుమార్ వర్మ, పూజిత్ కుమార్ వర్మ నిర్మాతలుగా వ్యవహరించగా ఫోటోగ్రఫీ శంకర్ నాయుడు సంగీతం కోదాడ కొండలు స్ట న్ట్స్ కరాటే సైదులు, ఎడిటింగ్ ఆదిత్య స్టూడియో లో నిర్వహించినట్లు దర్శకుడు తిరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో బుడిగం నాని నరేష్,నటులు …

.

Akhand Bhoomi News

error: Content is protected !!