హిస్టారికల్ తెలంగాణ ఎడిటర్ నగేష్ కు ఘన సన్మానం.
ములుగు జిల్లా ,అఖండ భూమి న్యూస్ ప్రతినిధి ,జులై 23.
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డ హిస్టారికల్ తెలంగాణ తెలుగు పక్షపత్రిక ఎడిటర్ నగేష్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సభ్యుల సమన్వయంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హిస్టారికల్ తెలంగాణ తెలుగు పక్షపత్రిక ఎడిటర్ నగేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



