ప్రకృతి వ్యవసాయం పద్ధతి లో మీనామృతం తయారీ విధానం…..

ప్రకృతి వ్యవసాయం పద్ధతి లో మీనామృతం తయారీ విధానం…..

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం కొత్తలి పేరంటాల పాలెం పోతిరెడ్డి పాలెం గ్రామంలో

అనకాపల్లి జిల్లా డి పి ఎం లచ్చన్న ఎన్ ఎఫ్ ఏ శ్యామల ఆధ్వర్యంలో రైతులు స్వయం సహాయక సంఘం సభ్యులతో కలిసి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో మీనామృతం తయారు చేయడం జరిగింది 5 కేజీలు చేపల పట్టు 5 కేజీల బెల్లం కలిపి ఒక పాత్రలో లేఖ ద్రమ్ము లో మురగ బెట్టాలి 6 నెలల నిల్వ ఉంటుంది ఏ విధమైన పంటలకైనా పంటల యొక్క గ్రోత్ పెరగడానికి మంచి దిగుబడులకి పంట కి శక్తినిచ్చే కషాయంగా తయారు చేసుకోవచ్చని తెలపడం జరిగింది బెల్లం చేపల చెత్త కలిపి 100 లీటర్లు మీనామృతం తయారు చేయడం జరిగింది . తయారు చేసిన మీనా అమృతాన్ని పంటకి ఎలా ఉపయోగించుకోవాలి అది ఉపయోగించుకోవడం వల్ల వచ్చే లాభమేంటో సాధించడానికి ఈ యొక్క మీనామృతం ఉపయోగపడుతుంది రైతులు అందరూ ఈ యొక్క మినామృతం తయారు చేసుకోవాలని రైతులకి తయారుచేసి చూపించడం అజోల్ల మదర్ ఫిట్స్ తయారు చేయడం జరిగింది జరిగింది గ్రామ పెద్దలు మహిళలు రైతులు హాజరు కావడం జరిగింది ఏ పి సి ఏన్ ఏప్ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రాజ్య వరలక్ష్మి దుర్గ వరలక్ష్మి ఇ సి ఆర్ పీ లు హాజరు కావడం జరిగింది శ్రీనివాసుఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!