సంగం డైరీ అభయ పథకం ద్వారా 60 వేల అందజేత
క్రైమ్ బ్యూరో ఇన్చార్జ్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
పిట్టల వాని పాలెం మండలంలోని
అల్లూరు సంగం డెయిరీ వెండర్ నకు పాలు పోస్తున్న బడుగు రామారావు ఇటీవల మరణించగా ఆయన భార్య బడుగు దానమ్మకి 50 వేల రూపాయలు చెక్కు పదివేల రూపాయలు డబ్బుల ను శ్రీ డివిసి అభయ పథకం ద్వారా సంగం డైరీ సహాయ సహకారంతో
అందజేశారు ఈ కార్యక్రమంలో సంగం డెయిరీ పాలకవర్గ సభ్యులు మరీదు వెంకటేశ్వరరావు (స్వామి), ఆప్పికట్ల చిల్లింగ్ సెంటర్ మేనేజర్ శ్రీ కాట్ర నరేష్ బాబు, రూట్ సూపర్వైజర్ శ్రీ బాల కిషోర్ యం.పవన్ కుమారు మాజీ సర్పంచ్ మేరుగా ధర్మారావు బడుగు జైపాల్ మస్తాన్
పాల ఉత్పత్తిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



