నిరుపేద కుటుంబం కు ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ చేయూత

 

నిరుపేద కుటుంబం కు ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ చేయూత

ఏటూర్ నాగారం ప్రతినిధి, అఖండ భూమి న్యూస్, జులై 30.

*దాతల సహకారం మరువలేనిది- సయ్యద్ వహీద్.

ఏటూరునాగారం గ్రామం లో శివాలయం వీధిలో నివాసం ఉంటున్న శివాలయం సేవకుడు బాస నాగయ్య అనే నిరుపేద కుటుంబం కు ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ దాతల సహాయం తో 5500/- విలువ చేసే నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా వచ్చిన హిమాలయ డ్రిప్ షాప్ యజమాని విష్ణు వర్ధన్ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్బంగా విష్ణు వర్ధన్ మాట్లాడుతూ బ్లడ్ డోనర్స్ సేవలు ఇలాగే కోనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, మెరుగు హరీష్,యర్రమనేని సతీష్, బండపల్లి సంతోష్, తడాక సుమన్, వద్ది నరేష్, బండారి లక్కీ, అజాహార్, విజయ భాస్కర్, గద్దల నవీన్, ఎండి గీయా, కొయ్యల సతీష్, నాగవత్ కిరణ్, త్రివిక్రమ్, అజీమ్, నారా ప్రశాంత్, నూతి గణేష్, ఎండి మునీర్, శ్రవణ్, తరుణ్, రమేష్, ఎండి ఖయ్యుమ్ ఖాన్, ప్రశాంత్, ఎండి గాయస్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!