ఆటో డ్రైవర్ కి యూనిఫామ్ తప్పనిసరి.,… ఎస్సై కిషోర్ బాబు…

 

ఆటో డ్రైవర్ కి యూనిఫామ్ తప్పనిసరి.,… ఎస్సై కిషోర్ బాబు…

శంఖవరం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఆటో డ్రైవర్ల అందరికీ యూనిఫామ్ తప్పనిసరిఅని అన్నవరం ఎస్ఐ కిషోర్ బాబు అన్నారు మండలంలో గల కత్తిపూడి గ్రామం నందు డ్రైవర్స్ అందరితో సమావేశం నిర్వహించిన అన్నవరం ఎస్సై కిషోర్ ఈ సందర్భంగా ఆయన డ్రైవర్ అందరికీ తప్పనిసరిగా యూనిఫారం ధరించాలని ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని సెల్ఫోన్ డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చేయకూడదని చిన్న పిల్లల్ని స్కూల్ కి ఎక్కించుకునే ఆటోలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ రాత్రి సమయంలో హైవేలో ఆటోలు నడిపే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అపరిచిత వ్యక్తులను రాత్రి సమయంలో ఎక్కించుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!