ఘనంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ పండుగ
కొయ్యూరు అఖండ భూమి
ఏప్రిల్ 30 అల్లూరి జిల్లా ఉయ్యూరు మండలం బట్ట పనుకుల పంచాయతీ కాట్రగడ్డ ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పండగ ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యింది ఆలయ పూజారి కుందూరి అప్పారావు ఆధ్వర్యంలో సహకారంతో జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పసుపు కుంకుమలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు



