ఆర్యవైశ్య మహాసభ, ధర్మకర్తల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.
ములుగు జిల్లా ప్రతినిధి, అఖండ భూమి వెబ్ న్యూస్ :
ములుగు జిల్లా ఆర్యవైశ్య మహా సభ జిల్లా అధ్యక్షులు సిద్దంశెట్టి శ్రీనివాసరావు కోరిక మేరకు అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట చైర్మెన్ సింగిరికొండ మాదవ్ శంకర్ మరియు ఆలయ ధర్మకర్తల ఆద్వర్యంలో 200 కుటుంబాలకు కొండయి, మాల్యాల ,చల్పక పరిసర గ్రామాలకు సుమారు 4లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు మరియు కుటుంబానికి, వెయ్యి రూపాయల నగదును అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు సిద్ధం శెట్టి వైకంఠం,ములుగు ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రేసిడెంట్ సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు బాలసాని గౌరి శంకర్, మంగపేట మండల అద్యక్షులు ఆనంతుల కృష్ణమూర్తి,బ్రహ్మం గారి గుడి ధర్మకత్త పొబ్బజు సత్యనారాయణ చారి,మాదరపు చంద్రశేఖర్, చింతల కమలాకర్ రెడ్డి,దొడ్డ రవీందర్, పాలకుర్తి శ్రీనివాస్,శ్రీరామ్ ఈశ్వరయ్య, బొద్దుల దివాకర్, తక్కలపల్లి యుగేందర్, రావు,పబ్బా రమేష్,,ఆకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..