పునరావాస కేంద్రంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
మానవత్వం చాటుకున్న నర్సింగ్ విద్యార్థినులు.
ఏటూరునాగారం, ఆగస్టు 04 ,అఖండ భూమి ప్రతినిధి :
ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ గిరిజన భవన్ పునరావాస కేంద్రంలో గల కొండాయి, మాల్యాల, దొడ్ల గ్రామాల వరద బాధితులకు శుక్రవారం జాన్ నర్సింగ్ కాలేజి, మైత్రి స్కూల్ ల చైర్మన్ పంజాల శంకరయ్య, ప్రిన్సిపాల్ లు శమీమ్, కవిత, సుజాత ల చేతుల మీదుగా 500 కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎఎస్పీ దూరిశెట్టి. సంకీర్త్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.యాజమాన్యం, ఎఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో సీ ఐ మండల.రాజు,ఎసై కృష్ణ ప్రసాద్, పెండ్యాల. ప్రభాకర్, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..