పోలింగ్ బూత్లను పరిశీలించిన తాసిల్దార్: శ్రీకాంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రతినిధి (అఖండ భూమి) న్యూస్ ఆగస్టు 04. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఆర్మూర్తో పాటు మండలంలో (86) పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. శుక్రవారం నూతన తాసిల్దార్ శ్రీకాంత్ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఇస్సాపల్లి. రాంపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లలో చేసిన. కావలసిన సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా బూతులలో ఏమైనా అవసరాలు ఉంటే పై అధికారులకు నివేదికను పంపిస్తామని ఆయన తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



