
కాలం చెల్లిన బస్సులు వద్దు బాబు
కొత్త బస్సులు వేయించండి మహాప్రభు
వేడుకుంటున్న ప్రయాణికులు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి) ఆగస్టు 8 నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో బస్సు మారేడుమిల్లి నుంచి నర్సీపట్నం వెళుతుండగా వట్టిగడ్డలో ఆగస్టు 7 సోమవారం నాడు ఆగిపోయింది ప్రయాణికులు దిక్కుతోచనీ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక ఎటువంటి వాహన సౌకర్యము లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది గురయ్యారు చీకటి పడితే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళుటకు ఎటువంటి వాహన సౌకర్యాలు ఉండవు ప్రైవేటు వాహనాలను ప్రయాణం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చవుతుంది ఇప్పటికైనా కండిషన్లో ఉన్న బస్సులను ఏపీ ఎస్ ఆర్టీసీ వారు గిరిజన ప్రాంతంలో నడప గలరని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


