చిన్నారుల నడుమ ఘనంగా ఆదివాసి దినోత్సవం.
అల్లూరి జిల్లా;అనంతగిరి అఖండ భూమి వెబ్ న్యూస్ : ఆగస్టు 9;ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం మండలంలోని టోకూరు పంచాయితి బలియగుడా మండల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వివిధ ఆదివాసీ సంఘాలకు చెందిన నాయకుల వేషధారణతో చిన్నారులు వీధుల్లో ప్రదర్శన చేశారు.అంబేడ్కర్,అల్లూరి, కొమురం భీం, గంటం దొర, మల్లు దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాటలు పాడుతూ సాంస్కృతి సంబరాలు జరుపుకొన్నారు. గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు ఆదివాసీలు ఏకం కావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



