ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్‌లో ఎన్‌ఐఏ దాడులు కలకలం..
కరీంనగర్ అఖండ భూమి వెబ్ న్యూస్ : –
తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ హుస్సేపురాలో గురువారం ఉదయం ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది..
తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్‌ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది.
ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. పీఎఫ్‌ఐ టెర్రర్ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



