మహిళలకు నెలసరిలపై గిరిజన మహిళలకు టాటా ట్రస్ట్ సిబ్బంది అవగాహన 

 

 

మహిళలకు నెలసరిలపై గిరిజన మహిళలకు టాటా ట్రస్ట్ సిబ్బంది అవగాహన

రాజవొమ్మంగి ఆగస్టు 10 అఖండ భూమి వెబ్ న్యూస్ : –

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం రాజవొమ్మంగి మండలం లో ఎం హెచ్ ఎం ప్రాజెక్ట్ లో భాగంగా ఆడవారికి నెల సరిల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి వివరించేందుకు టాటా ట్రస్ట్ సిబ్బంది గిరిజన మహిళలకు అవగాహన సదస్సు ఏర్పరిచినారు కొన్ని గ్రామాలు ఎంపిక చేసుకుని రాజవొమ్మంగి మండలంలో ముర్లవానిపాలెం ,కొమరాపురం, కిండ్రా ,లాగ రాయి ,లబ్బర్తి, ముంజవరప్పాడు ,నెల్లిమెట్ల, సింగంపల్లి ,అమీనాబాద్ చెరువు కొమ్ము పాలెం జడ్డంగి ,తంటికొండ దూసర పాము గిరిజన మహిళలకు అవగాహన కల్పించాలని కొద్దిమంది మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ఆ మహిళలతో సర్వే చేస్తున్నారు ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ సభ్యులు ప్రోగ్రాం మేనేజర్ వివిఎన్ ఎంహెచ్ఎం కోఆర్డినేటర్ భార్గవి క్లస్టర్ యాంకర్ జాహ్నవి పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!