ఉప్పరెట్ల ఆడపడుచుల సారే
అంకమ్మ తల్లికి ఘనంగా సంబరం

బాపట్ల జిల్లా ఇంచార్జ్ ఆగస్టు 13; (అఖండ భూమి)
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి అయిన ఉప్పురెట్ల వారి కులదైవం అంకమ్మ తల్లికి అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ ఉప్పరట్ల ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి వేంచేసి అమ్మవారికి సరే సంబరాన్ని కనులవిందుగా కనక తప్పెట్లతో అంగరంగ వైభవంగా విందు కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన ఘనత ఉప్పరట్ల ఆడపడుచులకే చెందింది అని ఈ సందర్భంగా చెప్పవచ్చు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


