
ఉప్పిరెట్ల ఆడపడుచుల సారే
అంకమ్మ తల్లికి ఘనంగా సంబరం
బాపట్ల జిల్లా ఇంచార్జ్ ఆగస్టు 13; (అఖండ భూమి)
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి అయిన ఉప్పిరెట్లవారి కులదైవం అంకమ్మ తల్లికి అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ ఉప్పిరెట్ల ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి వేంచేసి అమ్మవారికి సరే సంబరాన్ని కనులవిందుగా కనక తప్పెట్లతో అంగరంగ వైభవంగా విందు కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన ఘనత ఆడపడుచులకే చెందింది అని ఈ సందర్భంగా చెప్పవచ్చు


