60 లక్షలు తో రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిన ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ
కొయ్యూరు అఖండ భూమి ఆగస్టు 13 అల్లూరు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో
వైన్ పాకలు మెయిన్ రోడ్డు నుండి క్వారీ జంక్షన్ వరకు 60 లక్షల రూపాయలతో 1.6 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కొబ్బరి కాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ రహదారి మరమ్మత్తులకు గురై ఉన్నందున పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కి తెలియజేయడంతో.. ఎమ్మెల్యే,ఎంపీ చొరవతో బీటి రోడ్డు నిధులు మంజూరు చేయించి నిర్మాణం వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఎమ్మెల్యే, ఎంపీ కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ వైస్ సర్పంచ్ భవాని,వార్డు మెంబర్ రాజేశ్వరి,సచివాలయ కన్వీనర్లు నాగేంద్ర,శివ,వీఆర్పి దేవుడురాజు,వైఎన్ పాకలు గ్రామస్తులు మాదల పోతురాజు, బాలరాజు,రమణ,ఈశ్వర్,ఏఇ రామకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ చిన్నా,రావణాపల్లి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..