ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్. చైర్ పర్సన్ పాచి పెంట శాంతకుమారి

 

ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు.పి. గంగాధర్ ఇరువురికి ఘనంగా దుసాలువతో సన్మానించిన

ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్. చైర్ పర్సన్ పాచి పెంట శాంతకుమారి

అల్లూరి జిల్లా, అరకువేలి,13, (అఖండ భూమి )

అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనముగా నియమితులైన ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కో.ఆర్డినేటర్ తెలగంజి. సోమేశ్వరరావు అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాంగి గంగాధర్ ఇరువురుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు వ్యాలీ నియోజకవర్గ ఇన్చార్జి పాచి పెంట శాంతకుమారి దుసాలువతో పూల. బోకేల తో అభినందించి సన్మానించడం జరిగింది

 

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కష్టపడి పనిచేయాలని భవిష్యత్తులో మరెన్నో మంచి పదవిలో అలంకరించి మంచి పేరు ప్రతిష్టలు పొందాలని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలగంజి సోమేశ్వరరావు పాంగి గంగాధర్ సన్మాన గ్రహీతలు ఇరువురు మాట్లాడుతూ సన్మానము పొందడం చాలా సంతోషకరంగా ఉంది శాంత కుమారి అడుగుజాడల్లో ఎల్లప్పుడు నడుచుకుంటూ ఆమె కట్టబెట్టిన బాధ్యత పదవిని సూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మూసుకొని మా సాయసత్తులు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తాము మాకు ఇచ్చిన పెద్ద గౌరవమును నిలబెట్టుకుంటాము అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా పాచిపెంట శాంత కుమారి కి ప్రత్యేక ధన్యవాదాలు ఇరువురు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్చార్జి జంపరంగి వెంకటబాబు అరకు వ్యాలీ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గొల్లూరి పద్మ. డుంబ్రిగూడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోల్లూరి మదన్ రావు. మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూజారి దామోదర్. ఏం మత్య రాజు బుద్దురయ్య. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొర్ర మితుల ఖాన్ గుల్సన్ తెడబారికి భీమారావు. లంక తవిటి నాయుడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!