కామిశెట్టి పరశురామ వరప్రసాద్ నాయుడు  కాంస్య విగ్రహానికి అవమానం.

 

 

ఫ్రెంచ్ భారత ప్రతినిధి అసెంబ్లీ సభ్యుడు

పుదుచ్చేరి మాజీ స్పీకర్ దివంగత నేత

కామిశెట్టి పరశురామ వరప్రసాద్ నాయుడు

కాంస్య విగ్రహానికి అవమానం.

యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :

కామిశెట్టి పరశురామ వరప్రసాద రావు నాయుడు 1985 నుండి 1989 వరకు పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు 1963 నుండి 1964 వరకు స్పీకర్ మరియు తరువాత 1972 నుండి 1974 వరకు మరొక టర్మ్‌లో అతను 1964 నుండి 1989లో మరణించే వరకు పుదుచ్చేరి శాసనసభ సభ్యులు. యానాంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అతని పేరు ను కూడా పెట్టారు. అంతటి మహోన్నత వ్యక్తి కి ఆగస్టు 15 సందర్భంగా యానంలో ఉన్న నాయకుల విగ్రహాలకు,ప్రభుత్వ కార్యాలయాలకు,

మిరు-మిట్లు గొలిపే లైటింగ్ లు పెట్టారని అయితే 30 సంవత్సరాలు యానం ప్రజలకు ఎమ్మెల్యేగా, పుదుచ్చేరి స్టేట్ డిప్యూటీ స్పీకర్ గా మరియు స్పీకర్ గా పనిచేసిన ప్రజల మన్నన పొందిన గొప్ప నాయకుని కాంస్య విగ్రహానికి లైటింగ్ పెట్టకపోవడం చాలా బాధాకరమని యానం ప్రజలు వాపోయారు, ఇది ప్రభుత్వ అధికారులు తప్పిదమా

అని యానం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!