తాహసిల్దార్ వై.వి సుబ్రహ్మణ్య చారి కు ఉత్తమ సేవా పురస్కారం
రాజవొమ్మంగి అఖండ భూమి 16 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో
ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన తాహసిల్దార్ వై వి సుబ్రహ్మణ్యచారి
రంపచోడవరం డివిజన్ స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. ఈ సేవా పురస్కారం ను మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సుమిత్ కుమార్, అందజేశారు. రాజవొమ్మంగి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజానికం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూసిబ్బంది తహశీల్దార్ సుబ్రహ్మణ్యాచారికి అభినందనలు తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



