సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్ ఉత్తమ సేవ అవార్డు
రాజవొమ్మంగి అఖండ భూమి ఆగస్ట్ 16 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్ కు ఉత్తమ సేవా అవార్డు పాడేరు స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది రాజవొమ్మంగి ప్రజాప్రతినిధులు ప్రజానికం సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్ ఉత్తమ సేవా అవార్డు రావడం ఆయన చేసిన సేవలకు నిదర్శనమని కొనియాడారు



