ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే సంపూర్ణ మద్దతు: హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ విద్యానగర్లో ఆదివారం 25 లక్షలతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వినీత మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా తీర్చి దిద్దుతూ అన్ని కమ్యూనిటీలకు సంఘ భవనాలను ఏర్పాటు చేస్తున్నారని వచ్చే శాసనసభ ఎన్నికల్లో మూడవసారి ఫ్యాక్టరీ ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు కాలనీవాసులకు కోరారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



