ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

 

 

ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రాజవొమ్మంగి అఖండ భూమి ఆగస్టు 21

రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా మూడు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించారు అలాగే ప్రజలకు సేవలు అందించినందుకు ప్రభుత్వ అధికారులు ఎస్సై నరేంద్ర ప్రసాద్ ను అవార్డు గ్రహీతగా గుర్తించి ఆయన అభినందించారు ఎస్సై నరేంద్ర ప్రసాద్ రాజవొమ్మంగి మండలంలోని యువతను ప్రోత్సహించి క్రీడల పోటీలు వారికి సంబంధించిన ఉద్యోగాల గురించి గ్రామాల్లో అవగాహన కూడా కల్పించారు తనదైన రీతిలో కొంతమంది అనారోగ్యంతో ఉన్న వారికి కూడా సహాయ సహకారాలు అందించారు ఏజెన్సీ ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన వారిలో రాజవొమ్మంగి ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఆయనకు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందే అవకాశం వచ్చి రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ప్రజలను విడిచి వెళ్లాలంటే చాలా బాధాకరంగా ఉందని అయిన వెల్లడించారు అలాగే మండలంలో ఉన్న విలేకరులతో ఉన్నత స్థాయి అధికారులు లాగా వారిలో సోదరీ భావం కలిగి చట్టాన్ని ఉల్లంఘించకుండా పాత్రికేయులను కూడా ఆకట్టుకున్నారు అందుకని పదోన్నతి పొంది వెళ్తున్నందుకు రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ సభ్యులు సాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సతీష్. రాజారత్నం, సాయికిరణ్ , తాటితూరి మృత్యం జయ మోహన్ రావు వినయ్. తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!