సబ్ ఇన్స్పెక్టర్ రఘునాధరావు ఆధ్వర్యంలో 10 లీటర్లు సారా తో ఒక వ్యక్తి అరెస్ట్
రాజువొమ్మంగి అఖండ భూమి ఆగస్టు 23 వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్టేషన్ పరిధిలో వాతంగి పంచాయతీ ఓకుర్తి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నట్టుగా జడ్డంగి ఎస్సై రఘునాధ రావు కి సమాచారం రావడంతో తన సిబ్బందితో వెళ్లి దాడి చేసి పది లీటర్ల నాటు సారా తో ఒక వ్యక్తిని అరెస్టు చేసామని ఎస్ ఐ రఘునాథన్ రావు తెలిపారు. సారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి అతని వద్ద నుండి 10 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని అడ్డతీగల మేజిస్ట్రేట్ కోర్టుకు ఆజ్రపరచమని తెలిపారు .
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



