టిడిపి ,జనసేన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 16 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కేంద్రంలో సొసైటీ భవనం దగ్గరలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాజవమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



