రాజమండ్రి.. అఖండ భూమి వెబ్ న్యూస్ :
విచారణలో న్యాయమూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు..
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది..
నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు..
నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది..
నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది..
అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు..
ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన..
ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు..
నా పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు..
చట్టం ముందు అందరూ సమానమే.. చట్టాన్ని గౌరవిస్తా..
న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే : టీడీపీ అధినేత చంద్రబాబు..
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



