గడపగడప ప్రచారం
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి , నవంబర్ 6( అఖండ భూమి)
తుంగతుర్తి నియోజకవర్గ
అడ్డగూడూరు, చౌళ్లరామారం గ్రామంలో అడ్డగూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ రథసారథి కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం ఇంటింటికి కారుగుర్తు బిఆర్ఎస్ పార్టీ అనే నినాదంతో బిఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చౌళ్లరామారం బిఆర్ఎస్ పార్టీ గ్రామశాక అధ్యక్షులు తోట కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు తలపాక మహేష్ 3వ, 5వ వార్డు సభ్యులు తోట భాస్కర్ రెడ్డి మందుల కిరణ్ యువ నాయకులు దర్శనాల మహేందర్ ,బాకీ చంటి బిఆర్ఎస్వి మండల ఉపాధ్యక్షులు కమ్మంపాటి నరేందర్ గౌడ్, గ్రామ ఎస్ సి సెల్ అధ్యక్షుడు మందుల మహేష్బిఆర్ఎస్ నాయకులు, తోట సాకేత్ రెడ్డి, కుకుట్ల రాజు, పులిమామిడి స్వామి, తలపాక శేఖర్, గూడెళ్లి బాబు, తలపాక ఉప్పలయ్య, దుస్సా వెంకటేష్,మందుల సోమన్న, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



