నాతవరం మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం ఉదయం పది గంటలకు తెలుగు దేశం పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు గా నాతవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్,నియోజక వర్గ, మండల కమిటీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


