క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
అరకు ఎంపీ జి మాధవి
కొయ్యూరు అఖండ భూమిడి సెంబర్ 24 అల్లూరి జిల్లా
క్రైస్తవ సోదరీ , సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ జి మాధవి మాట్లాడుతూ ప్రేమ కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని కులమతాలకు అతీతంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని ఏసుక్రీస్తు జన్మదిన పురస్కరించుకొని ఏసుక్రీస్తు ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



