దొమ్మేటి సత్యవతి అకాల మరణానికి సంతాపం తెలియజేసిన టిడిపి నాయకులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.
అఖండ భూమి న్యూస్ రిపోర్టర్ ముమ్మిడివరం.
ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్ తల్లి దొమ్మేటి సత్యవతి శనివారం 23 /12/ 2023 ముక్కోటి ఏకాదశి రోజున స్వర్గస్తులైనారు, రమణ కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, టిడిపి నాయకులు దాట్ల బాబు, నగర టిడిపి ఫ్లోర్ లీడర్ ఐదో వార్డ్ కౌన్సిలర్ ములపర్తి బాలకృష్ణ, 19వ వార్డు కౌన్సిలర్ కడలి సౌజన్య నాగు, 8వ వార్డ్ కౌన్సిలర్ కట్టా ఉమా దుర్గా సత్తిబాబు, నగర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, నాలుగో వార్డ్ బూత్ ఇంచార్జ్ కాకి మాణిక్యం, సిహెచ్ బాలాజీ, ఎం మరిడియ్యా మొదలగువారు సత్యవతి గారికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు .
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


