లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ డా, ఏసు పాదంతో కలిసి క్రిస్మస్ వేడుకలు నేను సైతం కే శివప్రసాద్

 

 

లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ డా, ఏసు పాదంతో కలిసి క్రిస్మస్ వేడుకలు నేను సైతం కే శివప్రసాద్

కొయ్యూరు అఖండ భూమి డిసెంబర్ 24 అల్లూరి జిల్లావి శాఖపట్నంలో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసు పాదం నివాసంలో పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర లతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కే శివప్రసాద్ ఈ సందర్భంగా నేను సైతం శివప్రసాద్ మాట్లాడుతూ ముందుగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఏసుక్రీస్తు జననం మానవాళి అంతటికి శుభదినం అని అన్నారు నశించిన జనులకు ఆయన తెలియజేసిన గొప్ప శుభవార్త ప్రేమ కలిగిన మార్గం క్రమశిక్షణ మార్గం అనుసరించాలన్నారు మానవుడికి దేవునికి మధ్య వచ్చిన ఎడబాటును తీసేసి మానవ మద్యంలోకి జ్ఞానం తీసుకొచ్చి తానే దేవుడిగా సహజ విస్తరణలో భాగస్వామిగా ప్రభువు ఉన్నాడని ఆయన పేర్కొన్నారు జాతి సమాధానం సంతోషం విధేయత నిరీక్షణ సమృద్ధిగా జీవించుటకు ఏసుక్రీస్తు మార్గాలు మనకు ఎంతో అవసరమని ఆయన అన్నారు మానవాళి అంతము యేసుప్రభు చూపించిన మార్గంలో ముందుకు సాగాలని శివప్రసాద్ ఈ సందర్భంగా కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!