గంటా రమణారెడ్డిని సన్మానించిన దోర్నాల ఎంపీపీ గుమ్మ యల్లేష్…! పెద్ద దోర్నాల డిసెంబర్ 24:(అఖండ భూమి) దోర్నాల మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గంటా రమణ రెడ్డి ని గుమ్మ యల్లేష్ సన్మానించారు. తనకు వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడంతో అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందులో భాగంగా దోర్నాల మండల కన్వీనర్ గంటా రమణారెడ్డిని జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మ యల్లేష్ మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు


