
నాతవరం మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచుటలో విఫలమవుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మండలంలోని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ నాయకులు గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలపై నోరు విప్పడం లేదని కార్యకర్తలు వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల ఫలితాల పై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఇకనైనా మండల నాయకత్వం గ్రామ నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ఉత్సాహం గా పార్టీ గెలుపొందే దిశగా కృషి చేయాలని కార్యకర్తలు కోరారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


