హుండీ లెక్కింపు
సూర్యాపేట, ఫిబ్రవరి 9, (అఖండ భూమి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు వార్డులో ఉన్న శివాలయాలు శ్రీశ్రీశ్రీ మహాదేవ నామేశ్వర , ఎరకేశ్వరస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం లో భాగంగా ఎరకేశ్వర స్వామి దేవాలయం హుండీ నందు 1లక్ష 78వేల 3 వందల రూపాయలు
మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం నందు 50వేల125 రూపాయలు రావడం జరిగింది. రెండు శివాలయాలు కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల 425 రూపాయలు ఇట్టి కార్యక్రమంలో శివాలయాల చైర్మన్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.