తుని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ యనమల దివ్య పుట్టినరోజు సందర్భంగా కోటనందూరు మండలం, పి.ఈ చిన్నయ్యపాలెం లో కాకినాడ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షులు గాడి రాజుబాబు, సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు హజరయ్యారు. ఆయన చేతులు మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్, చిరంజీవి రాజు గారు,కాకినాడ జిల్లా రైతు కమిటీ ఉపాధ్యక్షులు పోతల సూరిబాబు, కాకరాపల్లి సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ షేక్ నవాబ్ జానీ,మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు..
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

