జై భారత్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ  పార్టీ కార్యాలయాన్ని సున్నిపెంటలో స్థాపించడం జరిగింది  

జై భారత్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ  పార్టీ కార్యాలయాన్ని సున్నిపెంటలో స్థాపించడం జరిగింది 

సున్నిపెంట ఫిబ్రవరి 16 ( అఖండ భూమి ): సున్నిపెంట లో ఊరేగింపు లో భాగంగా పోలేరమ్మ గుడి నుంచి రింగ్ పార్క్ మీద అక్కడనుండి బస్టాండ్ దగ్గరకు అంబేద్కర్ సర్కిల్ పూలమాలతో సత్కరించి అక్కడి నుండి పార్టీ కార్యాలయాన్ని అన్ని మతాల ఆశీర్వాదాలు పూజా కార్యక్రమాలు చేసి పార్టీ కార్యాలయం స్థాపించడం జరిగింది తర్వాత బహిరంగ సభలో

జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ సున్నిపెంట నాకు స్నేహితులను ఇచ్చింది బంధువులను ఇచ్చింది చదువునిచ్చింది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని కావున శ్రీశైల నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎస్ ఎండి సికింద్ భాషా నియమించడం జరిగింది మల్లికార్జున బ్రమరాంబిక గారి ఆశీస్సులతో ఈ అడుగు ఎందుకు వేస్తున్నామంటే ఒక మార్పు కోసం ఒక అడుగు ఎందుకు వేస్తున్నామంటే ఒక అభివృద్ధి కోసం వేస్తున్నాం ఆనందం కోసం వేస్తున్నాం శ్రీశైలం నుంచి మొదలవడం చాలా సంతోషంగా ఉంది అవినీతి నిర్మూలన కొరకు ఆనందం కోసం వేయకుండా ఎప్పుడైతే మనం అవినీతి నిర్మల్ చేస్తాము అప్పుడు మార్పు మార్పు వస్తుంది అని అవినీతి నిర్మూలించాలని సంకల్పంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా సున్నపెంట శ్రీశైలం ప్రాజెక్టులో జై భారత్ జాతీయ పార్టీ కార్యాలయం స్థాపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఊరు నాకు బంధువులు ఇచ్చింది స్నేహితులను ఇచ్చింది అటువంటి జై భారత్ జాతీయ పార్టీని స్థాపించడం కార్యాలయం స్థాపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎఫ్ఎండి సికిందర్ భాష చేసిన సేవ, చూపించిన అనురాగం వారు చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న ప్రజలకు తెలుసు జై భారత్ నేషనల్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీశైల మల్లికార్జున బ్రమరాంబ ఆశీస్సులతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది శ్రీశైలం నుంచి ఎస్ఎండి సికిందర్ భాషను పార్టీ సమన్వయకర్తగా నియమించడం జరిగింది ఆయనకి ఈ ఊరి సమస్యలు తెలుసు, ఈ ఊరి సమస్యలు తెలుసు మా పార్టీ ప్రేమను పంచే పార్టీ డబ్బులు ఇచ్చే పార్టీ కాదు మేనిఫెస్టోలో పెట్టిన ఏమైతో ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మీరు మీలో ఒక్కరు ప్రతి కార్యక్రమాన్ని చేయిస్తానని హామీ ఇచ్చాడు శ్రీశైలం నియోజకవర్గం నుండి కృష్ణమ్మ పక్కన ఉన్న మనసున్న పెంట గ్రామంలో మంచినీరు వారానికి ఒక్కసారి లేదా 15 రోజులకు ఒకసారి వస్తుంది. కావున ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి మీలో ఒక్కడై మీ సమస్యలను పరిష్కరించగలడని సున్నిపెంట గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నేను జాతీయస్థాయిలో పోరాడి మీకు హామీ ఇస్తున్నాను.

Akhand Bhoomi News

error: Content is protected !!