శ్రీశైలం ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం…
శ్రీశైలం ఫిబ్రవరి 23 ( అఖండ భూమి ): శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ లోని బోడె నాయక్ రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల నుంచి వెళుతున్న కూలీల ఆటో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో చింతాల గూడెం చెందిన గిరిజనులు గాయపడ్డారు. వీరు మిరప కోత కోసం చింతల గ్రామానికి నుండి బొమ్మలాపురానికి చింతల గిరిజన గ్రామం ప్రజలు ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. ఈ మార్గమధ్యంలో 20 మందికి గాయాలు అవ్వడం జరిగింది . తీవ్రంగా 10 మందికి గాయాలు అయి ఉండొచ్చు అని వీరిని హుటాహుటిగా 108 వాహనాలు దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కావున వీరికి మెరుగైన వైద్యం చేయించాలని గిరిజన సంఘ నాయకులు ప్రభుత్వం చర్య తీసుకుని, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియజేయవలసినదిగా ఉంది. ఐటీడీఏ పీవో గారు చెంచులను, గిరిజనులు సందర్శించి వారికి మెరుగైన వైద్యం తో పాటు వారి కుటుంబాలను ఆదుకోవలసినదిగా ప్రజా సంఘాలు ప్రజలు కోరుతున్నారు అల్లూరి సీతారాం రాజు చెంచు గిరిజన సంఘం అధ్యక్షులు వీరికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరడమైనది గ్రామాలలో ఉపాధి ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు జరగవని ప్రభుత్వానికి సూచించడం జరిగింది వెంటనే ఉపాధి చెంచు గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించవలసినదిగా మనవి.

You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం