ఈ నెల 24 న అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమం
నాతవరం ఫిబ్రవరి 23 (అఖండ భూమి)
నాతవరం మండలం లో తాండవ జలాశయ ప్రాజెక్ట్ వద్ద గల శ్రీ శ్రీ నల్ల కొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రదక్షణను ఉదయం 9 గంటలకు ప్రారంభించి ఆడాకుల, తాండవ గేట్లు, జాలరిపేట మీదుగా ఈ ప్రదక్షణ జరుగుతుందని తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



