జనసేన, టిడిపి నేతల్లో హై టెన్షన్

జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఎవరికి టికెట్ రూపం లో అదృష్టం వరిస్తుందో కొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. కాగా జిల్లాలో జనసేన, టీడీపి లకు ఎన్ని సీట్లు వస్తున్నాయో అనే ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో ఆశావాహుల్లో రేకెత్తుతుంది

Akhand Bhoomi News